Duration 27:53

చర్చిలలో మోసాలు ఇలా ఉంటాయి. ఒక క్రైస్తవురాలి స్పందన | Karunakar Sugguna | Shivashakthi

46 633 watched
0
3.3 K
Published 31 May 2020

SUPPORT SHIVA SHAKTHI: https://www.shivashakthi.org/donate-for-shivshakthi AC NO: 5020 0027 6096 46 IFSC: HDFC0009168 IF TRANSFER FROM SBI IFSC: HDFC0000045 Google Pay: 7207307408 Phone Pay: 7288809000 Follow Shiva Shakthi On Facebook: https://www.facebook.com/BharathaShivashakthi Twitter: https://twitter.com/shivashakthiorg?lang=en Our Website: https://shivashakthi.org/ Follow Karunakar Sugguna On Facebook: https://www.facebook.com/KarunakarSuggunaPage Twitter: https://twitter.com/KSugguna ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం. యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు. మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం. ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది. హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు. ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ధర్మో రక్షతి రక్షితః

Category

Show more

Comments - 1398
  • @
    @koppulasrinuksrinivasarao63184 years ago చీకటి నుండి వెలుగులోకి వచ్చిన మా ప్రియమైన సహోదరీ కి సుస్వాగతం అ సర్వే స్వరుడు మిమ్మల్ని ఎలావేళల కరుణించి కాపాడి రక్షించాలని కొరుకుంటునాను జైశ్రీరామ్ జైభారత్ 183
  • @
    @kvenkataraju97494 years ago దశమ భాగముల వికృతరూపం కళ్లకు కట్టిన సోదరి. 134
  • @
    @Nakshathraaa678904 years ago పాపాత్ముల గా వుండి పుణ్యాత్ములు గా మారినందుకు ధన్యవాదాలు చెల్లెమ్మ 91
  • @
    @jayachandra12704 years ago మీరు నమ్మిన సిద్దాంతం ప్రకారం మీరు జీవించండి సోదరీ, చెట్టు, పుట్ట, రాయి, రప్ప కూడా మన దైవాలే,... 83
  • @
    @varaprasadkaruturi62114 years ago నిజమైన స్వేచ్చా జీవితం మీకు హిందువు గా మారటం వలన లభించింది. మీరు కూడా కొంత మందిని వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. 78
  • @
    @sreeramprasad52214 years ago సోదరి నమస్తే నీలాగా అందరూ ఆ నరకం నుంచి బయటికి రావాలని మనసారా కోరుకుంటూ గోశాలల కు వెళ్లి అక్కడ కొద్ది సమయం గడపండి ఇంకా మంచి పొందగలరు భారత్ మాతాకీ జై గో మాతా కీ జై 22
  • @
    @SadanandkG4 years ago అసతోమా సద్గమయ
    తమసోమా జ్యోతిర్గమయ
    మృత్యోర్మా అమృతంగమయ
    ఓం శాంతి శాంతి శాంతిః
    జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, జై పరశురాం
    144
  • @
    @ranganadhaswamim85244 years ago నేను కూడా మోజులో పడి మొహమాటం కు పోయి త్రుటిలో తప్పించుకున్నాడు
    అంతరాత్మ హెచ్చరిక తో ??
    54
  • @
    @kvenkataraju97494 years ago గంటలో దాదాపు ఐదువేల వ్యూస్, కరుణ అదుర్స్. 57
  • @
    @prabhakarreddy34814 years ago మాఊరిలో కూడ అగ్నిపోశాడు కొన్నిఇండ్లల్లొ బార్యబర్త తల్లిపిల్లలు కొట్లాడుకొంటున్నారు కరు ణాకర్గారు జైశ్రీరామ 23
  • @
    @sailajarani77654 years ago ఎక్కడ పూజింప దగిన వారు పూజింప బడరో
    ఎక్కడ పూజింప దగని వారు పూజింప బడతారో
    అక్కడ దుర్భిక్షం, మరణం, భయం అనే మూడు ప్రమాదాలు సంభవిస్తాయి.
    143
  • @
    @srikrishnahare97044 years ago మీరు గ్రేట్ అమ్మ.
    జై హింద్ జై శ్రీరామ్
    81
  • @
    @KishorKumar-kb9xn4 years ago మత్తు వదిలించ డాని కే వచ్చాడు కరుణాకర గారు. 53
  • @
    @kr-ft6qo4 years ago ఒక సోదరికి మరియు తన కుటుంబానికి దరిద్రం వదిలింది. కరుణాకర్ గారి కృషి అభినందనీయం. 9
  • @
    @narahariii4 years ago I'm Shiva Shakthi member of My area on Nalgonda district chilukur village and mandal 17
  • @
    @yesubabu46694 years ago కరుణాకర్ గారు...ఆవిడ ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది మన ధర్మం అందరికీ తెలియాలి....ఈ దరిద్రపు క్రిస్టియానిటి నుండి అందరూ హిందువులు గా మారాలి.ఈ క్రిస్టియన్లు కి మన చరిత్ర తెలియదు.అసలు ఈ తరం వారికి హిస్టరీ గురించి అసలు తెలియదు...మీరు హిందుత్వం గురించి మన చరిత్ర గురించి ఎక్కువ వీడియోస్ చేయండి ... 115
  • @
    @viveksvkola4 years ago జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై హర హర మహాదేవా 7
  • @
    @gurunadhkimudu29754 years ago జై శ్రీరామ్
    జై శివ శక్తి
    జై కరుణాకర్
    14
  • @
    @mnarasimharao434 years ago హిందూమతంలో కులాలు ఉన్నాయని, కొంతమంది మేతావులు, మేతావుల వచనం చేసుకొని విన్నవాళ్ళూ కులాలు లేని కిరస్తానీ మతం పుచ్చుకున్నారు. ఈ ఊబిలోనుంచి వడ్డున పడ్డామని ఆనందిస్తున్నవారు ఏమయ్యారంటే - (సుత్తి వీరభద్రరావు స్టైల్లో చెప్పాలంటే) -
    బ్రాహ్మణ క్రిష్టియన్,
    కోమటి క్రిష్టియన్,
    రాజు క్రిష్టియన్
    కమ్మ క్రిష్టియన్
    రెడ్డి క్రిష్టియన్
    నాయుడు క్రిష్టియన్
    మాల క్రిష్టియన్
    మాదిగ క్రిష్టియన్
    దళిత క్రిష్టియన్
    చాకలి క్రిష్టియన్
    మంగలి క్రిష్టియన్
    లంబాడీ క్రిష్టియన్
    చెంచు క్రిష్టియన్
    గోండు క్రిష్టియన్
    కాపు క్రిష్టియన్
    తెలగ క్రిష్టియన్
    గౌడు క్రిష్టియన్
    యాదవ క్రిష్టియన్
    వెలమ క్రిష్టియన్
    పెరిక క్రిష్టియన్
    పద్మసాలి క్రిష్టియన్
    కుమ్మరి క్రిష్టియన్
    కమ్మరి క్రిష్టియన్
    వడ్రంగి క్రిష్టియన్
    ........
    మరలా ఆ క్రిష్టియన్ లలో రకరకాల చర్చి సంప్రదాయాలున్నాయి.
    వాడి చర్చికి వీడు పోడు... కాదు కాదు రానివ్వరు.
    వీడి చర్చికి వాడిని రానివ్వరు.
    వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు అన్నాలు పెట్టుకోవటం, పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవటాలు ఏమీ ఉండవు.
    ఛీ. ఈ రొంపిలోనుంచి బయట పడదామని ఎవరైనా అనుకుంటే అది వీలు పడదు. అలా కృూరంగా, భయంకరంగా బిగించేస్తారు.
    వాళ్ళ గతి పైకి అల్లెలూయ, మనసులో అయ్యోరామ !!!
    ఈరకంగా దేశాన్ని, సమాజాన్ని, మనుషుల్ని విభజించి, విభజించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు.
    ఇది మన భారత దేశానికి పట్టిన భయంకర వ్యాధి - క్యాన్సర్, ఎయిడ్స్. కంటే అత్యంత ప్రమాదకర వ్యాది .
    ...
    31
  • @
    @kumarasamypinnapala78484 years ago Karuna sugguna Garu congratulations sir jai Shree ram 🙏 16
  • @
    @suryapavankumar62684 years ago Mr.Karunakar Sugguna, Your service to the society is great. 16
  • @
    @nationfirstanand9974 years ago Welcome amma... nijamaina dharmaniki swagathammmmm susswagathammm 16
  • @
    @VASOOJSM4 years ago Sister.. Meeru chala manchi pani.. Chesaru... Nenu kuda ala ge velli.. 5 years
    Jesus ..Christian nity yedho chesthi.. Nene right.. Meere waste ani maa parents .. Jesus Christian kosam varu telusu koledhu ani thitte vadini.. Varu chinna gaa navve varu... naku nene right ane bhavana undedhi.. Chivariki telishi..hindhutwam samudram lanti dhi..dhanni nuyyalu tho polchadam lanti dhi
    Christian nity lo bhayam.. Paralokham narakham concepts tho varini lobharuchukontaru... Yeshu nammu konna anni kolpoyina vari gurchi church lo charchincharu... Abhaddhapu sakshyalatho. Lobharuchukontaru .. Nenu yeshu Christian ni vadhili 15 years ayyindhi.... Mee kanna santhosam gaa unna.. ..
    Christian lu abhaddhalatho/ ippativaruku vare chudani narakam concept tho bhayapedatharu... Nammi piriki variga marakandi..
    Hindhutwam.. Ante dharyam.. Prema.. sahajam gaa untayi..
    Jai hindhu..
    Karuna kar garu... Mee sramaku palitham dhakkindhi..anukovadam kanna.. Santhosanni vedhukuthunna variki.. Vari ki athi samipamlo unna hindhutwam nni teluputhunnaru.. thanks...
    ...
    6
  • @
    @user-uo9de5jl2e4 years ago ఆవిడ , పాపము అమాయక హిందువులు pastors మాటలు నమ్మి మతము మారిపోతున్నారు అన్న మాటకు ఏడుపు ఒచ్చేసింది నాకు , మా దౌర్బాగ్యానికి సమాదానము ekkaDa?? 66
  • @
    @Sagar-bm9ym4 years ago జై శ్రీ రామ్
    మిగతా వాళ్ళకి కూడా శివ శక్తి వీడియోస్ ద్వారా కానువిప్పు కలగాలి
    15
  • @
    @Ramesh1984b4 years ago 💯 correct Sisters
    దన్నేవడములు మీకు మీ కుటుంబానికి
    జై హింద్ జై శ్రీరామ్
    17
  • @
    @parandamuluracha23614 years ago కరుణాకర్ గారు మీరు ఎంతో మందికి స్పూర్తిని ఇస్తున్నారు యువర్ గ్రేట్ మాన్ జై శ్రీరామ్ 4
  • @
    @user-uo9de5jl2e4 years ago ఫాపము నెల నెలా pastors కి EMI లు కట్టలేక వెనక్కి ఒచ్చేసారా ?? పేదవారికి పరలోకము ఇవ్వడు యేసు , 98
  • @
    @sramanaidu16464 years ago జై శ్రీరాం కరుణాకర్ గారు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్ 6
  • @
    @sallachinna154 years ago చాల సంతోషం. జై శివశక్తి. జై కరుణాకర్ అన్న 2
  • @
    @reddysekar74184 years ago Karunakar garu
    I bow to you man
    U are the person I am looking for
    14
  • @
    @mnarasimharao434 years ago క్రైస్తవ_మతోన్మాదం:. The_Goa_Inquisition
    భారత_దేశ_చరిత్రలో పోర్చుగీసు వారు క్రైస్తవేతరులపై సాగించిన దారుణ మారణకాండ. 1542 వ సంవత్సరంలో " సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్" అనే చర్చ్ ఫాదర్ భారత దేశంలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి గోవా వచ్చాడు.
    కొత్తగా క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయులు పాత హిందూ ఆచారాలను వదులుకోకుండా పాటించడం అతనికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. బలవంతపు మత మార్పిడి వల్ల క్రైస్తవం తీసుకున్నా రహస్యంగా హిందూ దేవీ దేవతలని ఆరాధించడం అతనికి భరింపరానిదిగా తయారు అయ్యింది. ఈ పరిస్థితులను మార్చడం కోసం పోర్చుగీసు వారిని దీనిపై Inquisition (విచారణ) జరపవలసిందిగా పోర్చుగీసు రాజు అయిన "కింగ్ జాన్ 3" ని కోరాడు. ఇది హిందువులతో పాటు భారతదేశంలో తల దాచుకుంటన్న యూదుల పట్ల కూడా మరణ శాసనం అయ్యింది.
    ఇక అక్కడి నుండి మొదలైంది హిందువులపై దారుణ మారణకాండ.1559 వ సంవత్సరంలో హిందూ ఆలయాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది పోర్చుగీసు ప్రభుత్వం. పూర్తిగా హిందూ ఆచారాలు, సంప్రదాయాలు నిషేధించబడ్డాయి.
    ఆఖరికి హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు కూడా నిషేధించబడ్డాయి. 15 సంవత్సరాల పైబడ్డ ప్రతీ ఒక్కరూ క్రైస్తవ సువార్తలను విని తీరాలి అని హుకుం జారీ చేయబడింది.
    "హిందువులు అపవిత్రులు, అబద్ధాల కోరులు, నయ వంచకులు ..వారు అత్యంత అసహ్యకరమైన నల్లటి విగ్రహాలను పూజిస్తారు ". ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. ఈ దారుణ మారణ కాండకు కారకుడు అయిన " సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్"
    ఇక క్రైస్తవ మతం స్వీకరించడానికి ఇష్టపడని వారికి విధించే శిక్షలు వింటే మన రక్తం మరగక మానదు. నిందితులుగా పేర్కొనబడిన వారి నాలుకలు చీరడం, బ్రతికి ఉండగానే చర్మం వలిచి వేయడం, స్త్రీ/పురుషుల మర్మావయవాలలో ఎర్రగా కాల్చిన ఇనుప ఊచలను దించడం, వాటితో వారిని అంధులను చేయడం వంటి ఘోరమైన శిక్షలు అమలు చేసేవారు. అంతే కాదు తల్లిదండ్రుల ఎదుటే పిల్లల అవయవాలను ఖండించడం వంటి అకృత్యాలను చెప్పుకుంటూ పోతే వారి అంతే లేదు.😰😰😰
    నడి రాత్రిలో కూడా గోవా వీధుల వెంట నడుస్తుంటే వినిపించే హాహాకారాలు, ఆర్తనాదాలతో భయంకరమైన వాతావరణం నిండి ఉండేది .
    ఈ పరిస్థితి దాదాపుగా 252 సంవత్సరాలు ఉందంటే నమ్ముతారా !!
    ఏ హిందువు అయినా దైవ నామ స్మరణ చేసినా, వారి ఇంటిలో చిన్న విగ్రహం గాని తులసి మొక్క గాని ఉన్నా అంతే సంగతులు. ఏ హిందువుకీ ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదు. అనేకమంది గౌడ సరస్వతి వర్గానికి చెందిన బ్రాహ్మణులు బలవంతంగా మతం మార్బడ్డారు. మిగిలిన వారు కర్ణాటక ప్రాంతంలోని మంగళూర్, కేరళ కొచ్చిన్ ప్రాంతానికి పారిపోయారు.
    ఇదంతా పోర్చుగీసు వారిచే నియమించబడిన ఒక న్యాయాధిపతి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా జరిగింది. ఈ ఘోర కలి 16-19 శతాబ్ధంలో చోటు చేసుకుంది - నిత్య అన్వేషి
    ...
    45
  • @
    @hanumantharaoparchuri98624 years ago సహోదరీ మీరు మరల హిందూ ధర్మం పాటిస్తున్నందుకు ధన్యవాదములు. మీరు ధ్యానం చేయండి, మీరు ధ్యానం లో వుండే ఆనందాన్నీ పొందండి. ఆత్మ పరమాత్మ సంబంధం తెలుసుకొని జీవితాన్ని ధర్మ మార్గంలో పయనించి మీ చుట్టుపక్కల వున్నవారిని బాధించకుండ దాన ధర్మాల ను అనుసరిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడండి. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సహోదరీ. ... 5
  • @
    @HariPrasad-jm6se4 years ago Welcome back Sister, Thanks for understanding the real religion and try to convince other people also. Jai Shree Ram 🙏🙏🙏 21
  • @
    @musinanayoganandam99064 years ago Amma meeru nijam telusukunnaru
    Santhosham
    Jai Sri Ram
    5
  • @
    @pakkirac62414 years ago మొత్తానికి చీకటి బ్రతుకు నుండి బయట పడ్డారు చెల్లి.జైశ్రీరామ్. 29
  • @
    @nvprasad40884 years ago Chala manchi nirnayam tisukunav chelemma🙏Jai..Shivashkathi 1
  • @
    @thunrou4 years ago Bangaru tallivamma chellemma, so proud of you 7
  • @
    @vrrk20184 years ago మా ప్రియ సహోదరికి అభినందనలు.
    ఇకనుంచి మీరు హిందూ ధర్మం గురించి
    కూలంకషంగా తెలుసుకొనేందుకు గాను
    శ్రీమద్భగవద్గీతను చదవడం ప్రారంభించవలసినదిగా కోరుకుంటున్నాను
    2
  • @
    @Aditya-gn4xn4 years ago ఎంటో ఆవిడ మాటలు వింటుంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది... ఇంకేమి చెప్పాలని కూడా లేదు...Long live karunakar garu...👏🙏🚩 3
  • @
    @raghu15104 years ago Jai Shiva Shakthi..
    Ghar Wapsi inka chala peragali..All Hindus should unite in large numbers..
    Jai Shri Ram!!!
    2
  • @
    @mohangandhi4424 years ago Matam marina hindu sodarulu okkasari alochinchali mana desam mana dharma goppavi . 34
  • @
    @timepass-mr1ov4 years ago సోదరి కి శుభాకాంక్షలు. కరుణాకర్ నువ్వు స్పూర్తి ప్రధాతవు. 1
  • @
    @NuzvidTECHEXP4 years ago JAI SRI RAM...
    HARA MAHADEVA SAMBHO SANKARA
    🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🥀🥀🥀🌷🌷
    5
  • @
    @arunachala1434 years ago karunakargaru me and my brother also same like you returned to hinduism but my mother is not realising the truth 65
  • @
    @sunusunu46834 years ago Beautiful madam beautiful Jay Shri Ram Bharat mata ki Jay Hind 1
  • @
    @praveenkumarvajjalakesava4 years ago Highlight is edchi Zandu Balm aragadeeyadam🤣🤣🤣🤣 33
  • @
    @psrinivas69184 years ago Karunakar sugguna garu...TRANCE Malayalam movie ni telugu lo dubbing film release ayyela cheyandi...mee speech lo kuda ee film nu chudamani andarni request cheyandi. ..pls...jai hind. . 32
  • @
    @sandhyalaxmi90074 years ago Anna karunakar, u r great. May God bless you. U might get salvation for doing good to sanathana Sharma. Very soon all christians will come back to their own religion. Jai Hindustan jai Bharat jai sreeram jai modi and sha jai bjp jai RSS. ... 5
  • @
    @arunachalashiva87184 years ago జయహో సనాతన ధర్మం
    జై కాళీమాత 🌷🌷🌷
    12
  • @
    @SivaKumar-jf3wm4 years ago I promise to donate 500 rupees to Shiva Shakti every month. Jai Sri Krishna.
  • @
    @balakrishna47564 years ago Karunakar garu maarpulu modalavuthunnai......... 👍👍👍👍👍 8
  • @
    @muralikrishnagadepalli44544 years ago Shiva shakthi's are Foot soldiers of Hindu Dharmam💐🙏 1
  • @
    @mnarasimharao434 years ago అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి
    ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక
    దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేముడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు
    దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో
    తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా
    విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం
    ఎందుకు? రోజు చేసే ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు
    కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక
    విధానమే మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో
    ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి
    ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే
    పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో
    మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు.
    ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం
    ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి
    అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు.
    అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు , పూజిస్తాడు.
    🙏🙏🙏🙏🙏
    ...
    10
  • @
    @madhumurthyd90924 years ago Thanks sister on your feedback . Hare Rama 1
  • @
    @sunilanir4 years ago దేవుని స్తుతించుమూ
    దేవుని నామమున బొచ్చలో కానుకలు వెయుము ఆయన కృప పొందుము
    మీ జేబుకు చిల్లు వేసుకొనుము
    16
  • @
    @krtkishoreYT4 years ago Thank you sister, meeru me family bagundali.. 1
  • @
    @kvenkataraju97494 years ago పాస్టర్ పాస్టర్ రాసుకుంటే కల్వరాయిల్ కారిందట. 17
  • @
    @arunkumarreddyp15214 years ago Sister you please talk to my wife
    She is not leaving Christianity IAM hindu my wife also hindu nice sister
    6
  • @
    @sureshdoulapalli46774 years ago Jai sri ram.. we support you. Hindu సింహం.
  • @
    @kamanarealtors4 years ago Jai Shivashakthi, Jay Karunakar, Jay Bhaskar Killi & Team 4
  • @
    @laxmivilas35154 years ago Jai Shiva shakthi, jai karunakar sugguna 🙏🙏 4
  • @
    @surisuri40434 years ago మీలాంటి వారు నిజం తెలుసుని.నిజాన్ని. గ్రహించి హిందుత్వని గౌరవించడి ధన్యవాదాలు 1
  • @
    @nareshmutyapu31404 years ago Awesome achievement Anna.. 🙏
    Welcome to great couples... All the best 🕉 🙏 🚩
    3
  • @
    @meenakshis.h88264 years ago Karunakar Anna your effort is appreciable 7
  • @
    @kranthikumar59734 years ago Welcome to Hinduism...Jai sriram Jai srikrishna 2